సబ్సిడీయేతర వంటగ్యాస్‌పై రూ.5 వడ్డింపు | Sakshi
Sakshi News home page

సబ్సిడీయేతర వంటగ్యాస్‌పై రూ.5 వడ్డింపు

Published Mon, Mar 2 2015 1:47 AM

5 rupees raise in non subsicy cylinder

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో సబ్సిడీయేతర వంటగ్యాసు సిలిండర్ ధరను రూ. 5 మేరకు పెంచినట్లు ఆదివారం చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 610కి చేరుకుంది. విమాన ఇంధనం ధర 8.2 శాతం పెరిగింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement