స్క్రీన్‌ టెస్ట్‌ | Screen Test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

May 16 2017 12:24 AM | Updated on Sep 5 2017 11:13 AM

స్క్రీన్‌ టెస్ట్‌

స్క్రీన్‌ టెస్ట్‌

మహేశ్‌బాబుతో ముందు ఐటమ్‌ సాంగ్‌ చేసి, ఆ తర్వాత హీరోయిన్‌గా నటించిన బ్యూటీ ఎవరు

 మహేశ్‌బాబుతో ముందు ఐటమ్‌ సాంగ్‌ చేసి, ఆ తర్వాత హీరోయిన్‌గా నటించిన బ్యూటీ ఎవరు?
ఎ) శ్రియ బి) తమన్నా
సి) శ్రుతీ హాసన్‌
డి) అనుష్క

 ప్రభాస్‌కు జోడీగా ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) త్రిష
బి) అనుష్క
సి) చార్మీ
డి) తమన్నా

స్టార్‌ హీరోయిన్లు ఐటమ్‌ సాంగ్‌ చేయడం లేటెస్ట్‌ ట్రెండ్‌. కానీ, ఎనిమిదేళ్ల క్రితమే హన్సిక స్పెషల్‌ సాంగ్‌ చేశారు. అది ఏ సినిమాలో?
ఎ) బోణి      బి) బాణం
సి) బంపర్‌ ఆఫర్‌
డి) బిల్లా

పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో హీరోకి ఆయనే డబ్బింగ్‌ చెప్పారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) 143
బి) ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
సి) జ్యోతిలక్ష్మీ
డి) రోగ్‌
యాంకర్‌ అనసూయ తెరపై కనిపించిన తొలి సినిమా?
ఎ) నిజం        బి) నాగ
సి) జానీ        డి) దిల్‌

 ఎన్‌.టి. రామారావు పేరుతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఓ సినిమాలో నటించారు.
ఆ సినిమా పేరేంటి?
ఎ) రామయ్యా వస్తావయ్యా
బి) రభస
సి) బాద్‌షా
డి) బృందావనం

‘అరుంధతి’లోని ‘వదల బొమ్మాళీ... వదల’ అనే డైలాగ్‌కి డబ్బింగ్‌ చెప్పిందెవరు?
ఎ) శివశంకర్‌
బి) సాయికుమార్‌
సి) రవిశంకర్‌
డి) అయ్యప్ప శర్మ

తమన్నా హీరోయిన్‌గానూ, ఆత్మ రూపంలోనూ కనిపించిన తెలుగు సినిమా?
ఎ) ఊసరవెల్లి
బి) ఎందుకంటే... ప్రేమంట
సి) నిన్న నేడు రేపు
డి) అభినేత్రి

తండ్రి ఎన్టీఆర్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమా?
ఎ) బ్రహ్మర్షి విశ్వామిత్ర
బి) శ్రీమద్విరాట పర్వము
సి) అక్బర్‌ సలీమ్‌ అనార్కలి
డి) దాన వీర సూర కర్ణ

‘మగధీర’లో వందమందిని చంపే ఫైట్‌ను కంపోజ్‌ చేసిన స్టంట్‌మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ దర్శకుడిగా మారి తీయబోతున్న సినిమాలో హీరో ఎవరు?
ఎ) మోహన్‌లాల్‌
బి) మమ్ముట్టి
సి)  దుల్కర్‌ సల్మాన్‌
డి) పృథ్వీరాజ్‌

నయనతార అసలు పేరేంటి?
ఎ) జెన్నీఫర్‌ కురియన్‌
బి) డయానా మరియమ్‌ కురియన్‌
సి) ఏంజెలా
డి) ఎస్తర్‌

రమ్యకృష్ణ ఐటమ్‌ సాంగ్‌ చేసిన
మహేశ్‌బాబు సినిమా?
ఎ) వంశీ     బి) బాబీ
సి) నాని     డి) ఒక్కడు

‘సరైనోడు’ సినిమాలోని ‘బ్లాక్‌బస్టర్‌... బ్లాక్‌బస్టర్‌’ పాటలో తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది?
ఎ) సిలకలూరి చింతామణీ...
బి) నే చెయ్యేస్తే నీ లైఫ్‌ బ్లాకుబస్టరే...
సి) హే... ఎట్టా పెంచావబ్బా
నీ టైటు కండలు
డి) అల్లాటప్పా పిల్లదాన్ని కాదు మేస్త్రీ

‘ఇసుకను తీసుకు వెళ్లి బీదర్‌లో చల్లుతా’ అనే డైలాగ్‌తో అలీ నవ్వించిన సినిమా?
ఎ) సూపర్‌   
బి) బుజ్జిగాడు
సి) 143   
డి) ఇడియట్‌

రజనీకాంత్‌తో ఉన్న ఇప్పటి హీరో, అప్పటి బాలనటుడు ఎవరు?
ఎ) ఎన్టీఆర్‌
బి) రామ్‌చరణ్‌
సి) మంచు మనోజ్‌
డి) మహేశ్‌బాబు

ఈ ఫొటో ఏ సినిమాలోనిది?
ఎ) రాముడు–భీముడు
బి) గుండమ్మ కథ
సి) జగదేకవీరుని కథ
డి) పాండవ వనవాసం

‘నీ ఇల్లు బంగారం కాను..’ అంటూ ఎన్టీఆర్‌ సరసన డ్యాన్స్‌ చేసిన అలనాటి తార ఎవరు?
ఎ) జ్యోతిలక్ష్మి
బి) జయమాలిని
సి) అనురాధ
డి) హలం

జెనరేటర్స్, లైట్స్, ఇతర ఎక్విప్‌మెంట్స్‌ లేకుండా నేచురల్‌ లైట్‌తో రామ్‌గోపాల్‌ వర్మ తీసిన సినిమా?
ఎ) ఐస్‌క్రీమ్‌   
బి) అనుక్షణం
సి) దొంగల ముఠా   
డి) వంగవీటి

త్రివిక్రమ్‌ ‘అత్తారింటికి దారేది’లో చెట్టు నుంచి ఆకులు రాలే ట్రాక్‌ అంతకుముందు ఏ హాలీవుడ్‌ సినిమాలో వచ్చింది?
ఎ) ఫ్రెండ్స్‌ విత్‌ బెనిఫిట్స్‌
బి) యు.ఎస్‌. మార్షల్స్‌
సి) మీట్‌ డేవ్‌
డి) ఎ థౌజెండ్‌ వర్డ్స్‌

కాజల్‌ అగర్వాల్‌ క్యారెక్టర్‌కు చార్మీ డబ్బింగ్‌ చెప్పిన
సినిమా ఏది?
ఎ) చందమామ
 బి) డార్లింగ్‌
సి) పౌరుడు
డి) ఆటాడిస్తా

Advertisement
 
Advertisement
Advertisement