ప్రత్యేక పాటలో... | Saloni in Special song | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పాటలో...

Jun 14 2015 11:19 PM | Updated on Sep 27 2018 8:48 PM

ప్రత్యేక పాటలో... - Sakshi

ప్రత్యేక పాటలో...

రాజమౌళి ‘మర్యాద రామన్న’లో తెలుగు అమ్మాయిగా అందరినీ ఆకట్టుకున్న సలోని కొంత విరామం తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు.

రాజమౌళి ‘మర్యాద రామన్న’లో తెలుగు అమ్మాయిగా అందరినీ ఆకట్టుకున్న సలోని కొంత విరామం తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని ముఖ్య తారలుగా  కళానిలయ క్రియేషన్స్ పతాకంపై బి. రమేశ్ నిర్మించిన చిత్రంలో ఆమె ఓ ప్రత్యేక పాటకు కాలు కదిపారు.

 ఈ చిత్రానికి లక్ష్మణ్ వర్మ దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘‘థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో  ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని  చెప్పారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement