ప్రియ సఖితో... | Oh Cheliya Na Priya Sakhiya movie Currently in post-production | Sakshi
Sakshi News home page

ప్రియ సఖితో...

Dec 16 2014 11:38 PM | Updated on Sep 2 2017 6:16 PM

ప్రియ సఖితో...

ప్రియ సఖితో...

మనోజ్ నందం, స్మితిక ఆచార్య, మోనికా సింగ్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఓ చెలియా...

మనోజ్ నందం, స్మితిక ఆచార్య, మోనికా సింగ్ ముఖ్య తారలుగా  రూపొందుతోన్న చిత్రం ‘ఓ చెలియా... నా ప్రియసఖియా’. పి.రమేశ్ బాబుల్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉంది. రమేశ్ బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాలకూ నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. సాకేత్‌సాయిరామ్ స్వరాలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్నాయి’’ అని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement