ప్రేమ గొప్పదనం... | o cheliya na priya sakhiya movie releases on next mouth | Sakshi
Sakshi News home page

ప్రేమ గొప్పదనం...

Oct 31 2014 11:07 PM | Updated on Sep 2 2017 3:39 PM

మనోజ్ నందం, స్మితిక, మౌనిక ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. స్వీయదర్శకత్వంలో రమేష్ బాబుల్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం

 మనోజ్ నందం, స్మితిక, మౌనిక ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. స్వీయదర్శకత్వంలో రమేష్ బాబుల్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వచ్చే నెలలో పాటలను, చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రేమ గొప్పదనం, మాధుర్యం తెలిపే చిత్రమిదని, మనోజ్ నందం అద్భుతంగా నటించాడని, సాకేత్ నాయుడు చక్కని స్వరాలు ఇచ్చారని రమేష్ బాబుల్‌రెడ్డి చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement