‘మాయామహల్’లో వినోదం | maya mahal is a comedy entertainer | Sakshi
Sakshi News home page

‘మాయామహల్’లో వినోదం

Jan 7 2014 1:07 AM | Updated on Sep 2 2017 2:21 AM

‘మాయామహల్’లో వినోదం

‘మాయామహల్’లో వినోదం

ప్రేమ, వినోదం, హారర్ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మాయా మహల్’. సింగం సుధాకరరెడ్డి దర్శకుడు. ఎం.అంకయ్య నిర్మాత.

ప్రేమ, వినోదం, హారర్ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మాయా మహల్’. సింగం సుధాకరరెడ్డి దర్శకుడు. ఎం.అంకయ్య నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ నెలలో పాటలను, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. భయపెడుతూనే వినోదాన్ని పంచే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ‘వెన్నెల’కిషోర్, ధన్‌రాజ్, చమక్‌చంద్ర, తిరుపతి ప్రకాష్, అల్లరి సుభాషిణి, చిట్టి, గ్రీష్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యనారాయణ పెండ్రు, కెమెరా: మురళీకష్ణ, సంగీతం: శ్యామ్‌ప్రభు, సహ నిర్మాతలు: సూరేపల్లి బాలకష్ణ, సూరేపల్లి అనిత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement