అమ్మాయి ట్విస్ట్... | Kajal Agarwal at PICHEKKISTHA Audio released | Sakshi
Sakshi News home page

అమ్మాయి ట్విస్ట్...

Sep 2 2014 12:00 AM | Updated on Oct 30 2018 5:58 PM

అమ్మాయి ట్విస్ట్... - Sakshi

అమ్మాయి ట్విస్ట్...

ఈ సినిమా వేడుక చూస్తుంటే నా కెరీర్ ప్రారంభ రోజులు గుర్తొస్తున్నాయి’’ అన్నారు కాజల్ అగర్వాల్. నవీన్‌కుమార్(ఎన్.కె.), హరిణి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘పిచ్చెక్కిస్తా’.

‘‘ఈ సినిమా వేడుక చూస్తుంటే నా కెరీర్ ప్రారంభ రోజులు గుర్తొస్తున్నాయి’’ అన్నారు కాజల్ అగర్వాల్. నవీన్‌కుమార్(ఎన్.కె.), హరిణి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘పిచ్చెక్కిస్తా’. బి.శ్రీకాంత్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. నటరాజ్ కొట్టూరి, రాజశేఖర్ లంకా, శ్రీకాంత్‌రెడ్డి నిర్మాతలు. నవనీత్‌చారి స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని కాజల్ అగర్వాల్ ఆవిష్కరించి, తొలి ప్రతిని దర్శకుడు మారుతికి అందించారు. అమ్మాయిని ఎన్నో కష్టాలకోర్చి ప్రేమలో దించిన ఓ యువకుడికి ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది ఈ చిత్ర కథాంశం అని దర్శకుడు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement