వైవిధ్యమైన ప్రేమకథ... | Different love story | Sakshi
Sakshi News home page

వైవిధ్యమైన ప్రేమకథ...

Mar 17 2015 10:58 PM | Updated on Aug 8 2018 5:41 PM

వైవిధ్యమైన ప్రేమకథ... - Sakshi

వైవిధ్యమైన ప్రేమకథ...

కృష్ణ, సంతోషి జంటగా అంకయ్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జగన్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

 కృష్ణ, సంతోషి జంటగా అంకయ్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జగన్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నాగసాయి ఆకుల దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి మనోజ్ నందం కెమెరా స్విచాన్ చేయగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. రాజ్ కందుకూరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వైవిధ్యమైన ప్రేమకథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఉంటుంది’’ అని నిర్మాత తెలిపారు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement