ధనలక్ష్మి ఎవరికి సొంతం? | Dhanalakshmi Who won? | Sakshi
Sakshi News home page

ధనలక్ష్మి ఎవరికి సొంతం?

Jul 24 2015 11:23 PM | Updated on Sep 3 2017 6:06 AM

ధనలక్ష్మి ఎవరికి సొంతం?

ధనలక్ష్మి ఎవరికి సొంతం?

కొంతమంది యువకు లకు అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు దొరుకు తుంది. ఆ డబ్బు ఎవరిది... వారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’.

కొంతమంది యువకు లకు అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు దొరుకు తుంది. ఆ డబ్బు ఎవరిది... వారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ధన్‌రాజ్, మనోజ్ నందం, శ్రీముఖి ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారా యణ నిర్మించారు. చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరా బాద్‌లో జరిగింది.
 
 నిర్మాత మాట్లాడుతూ-‘‘కథ బాగుంది. కానీ స్టార్స్ ఎవరూ లేర ని సందేహించా. ధన్‌రాజ్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటానని చెప్పడంతో ధైర్యంగా నిర్మించా’’ అని చెప్పారు. ‘‘ఏడాది క్రితం దర్శకుడు కథ చెప్పారు. కానీ నిర్మాతే దొరకలేదు. దర్శకుడు అచ్యుత్ నాతోనే చేయాలని వెయిట్ చేశాడు. అందుకే ఈ సినిమా తీశా’’ అని ధన్‌రాజ్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement