హాస్యరస విచిత్రం...! | Comedy Thriller Movie | Sakshi
Sakshi News home page

హాస్యరస విచిత్రం...!

Dec 28 2015 1:23 AM | Updated on Sep 3 2017 2:40 PM

హాస్యరస విచిత్రం...!

హాస్యరస విచిత్రం...!

సినిమా నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’.

 సినిమా నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. చాందిని, మనోజ్‌నందం, అనీల్‌కల్యాణ్ ముఖ్యతారలుగా ప్రకాశ్ బలుసు దర్శకత్వంలో పి.ఉమాకాంత్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న  విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘రెగ్యులర్  ఫార్మట్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ఈ  చిత్రానికి ఛాయాగ్రహణం: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: కనకేశ్ రాథోడ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాము.
 

Advertisement
 
Advertisement
Advertisement