రుణమాఫీ అమలుపై ఆలోచిస్తున్నాం: యనమల | Think on farmers craft loans cancellation, says Yanamala Ramakrishnudu | Sakshi
Sakshi News home page

రుణమాఫీ అమలుపై ఆలోచిస్తున్నాం: యనమల

Jul 5 2014 1:33 PM | Updated on Oct 1 2018 2:03 PM

రుణమాఫీ అమలుపై ఆలోచిస్తున్నాం: యనమల - Sakshi

రుణమాఫీ అమలుపై ఆలోచిస్తున్నాం: యనమల

రుణమాఫీ అమలుకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ... వాటి గురించి ఆలోచిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు.

రుణమాపీ అమలుకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ... వాటి గురించి ఆలోచిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో యనమల మాట్లాడుతూ... కేంద్రం నుంచి రావాల్సిన రూ. 7 వేల కోట్ల సీఎస్పీని రావాల్సి ఉందని తెలిపారు. వాటిని విడుదల చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. గత ప్రభుత్వం 9 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై తమ ప్రభుత్వం సమీక్షిస్తుందని యనమల తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement