నేడు ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు | Tenth AP supplementary results today | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

Jul 14 2016 2:14 AM | Updated on Sep 4 2017 4:47 AM

ఎస్సెస్సీ 2016 జూన్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి.

సాక్షి, హైదరాబాద్ : ఎస్సెస్సీ 2016 జూన్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్‌లో ఫలితాలు విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎంఆర్ ప్రసన్న కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలను ‘సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్’లో చూసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement