హాట్.. ఐస్ బకెట్ | Hot .. Ice Bucket | Sakshi
Sakshi News home page

హాట్.. ఐస్ బకెట్

Aug 27 2014 11:47 PM | Updated on Sep 2 2017 12:32 PM

హాట్.. ఐస్ బకెట్

హాట్.. ఐస్ బకెట్

ఎప్పుడూ ‘హాట్ హాట్’గా కనిపించే సెక్సీ సుందరి పూనమ్‌పాండే చల్లబడింది

ఎప్పుడూ ‘హాట్ హాట్’గా కనిపించే సెక్సీ సుందరి పూనమ్‌పాండే చల్లబడింది. తనను చాలెంజ్ చేసిన వారికి షాకిస్తూ నాలుగైదు ఐస్ బకెట్లు గుమ్మమురించుకుందట. మొదట బాత్ టబ్‌లో.. ఆపై నెత్తిన వుంచు గడ్డలతో స్నానం చేసింది. అది కూడా  ఎలాగంటారా.. టూ పీస్ డ్రెస్‌లో! పనిలో పనిగా ఖాన్‌త్రయం.. షారూఖ్, సల్మాన్, ఆమిర్‌లకూ కాస్కోండంటూ సవాలూ విసిరింది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement