'బిగ్‌బజార్'ను సీజ్‌చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు | Sakshi
Sakshi News home page

'బిగ్‌బజార్'ను సీజ్‌చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

Published Sat, Feb 21 2015 7:36 PM

'Big Bazar' seized by GHMC

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ప్రాంతంతో ఉన్న బిగ్‌బజార్ షాపింగ్ మాల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం సీజ్ చేశారు. కొంతకాలంగా షాపింగ్ మాల్ యాజమాన్యం ఆస్తి పన్నును చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఈ ఆదేశాలు జారీచేశారు.
 

Advertisement
Advertisement