బ్యాంబూ చికెన్ అదుర్స్... | bamboo chicken attract tourists | Sakshi
Sakshi News home page

బ్యాంబూ చికెన్ అదుర్స్...

Jan 30 2015 5:31 PM | Updated on Sep 2 2017 8:32 PM

బ్యాంబూ చికెన్ అదుర్స్...

బ్యాంబూ చికెన్ అదుర్స్...

హార్టీకల్చర్ షోలో 'బ్యాంబూ చికెన్'కు క్రేజ్ బాగా పెరిగింది.

హార్టీకల్చర్ షోలో ఏర్పాటుచేసిన ఫుడ్‌కోర్టులు సాయంత్రం వేళ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా 'బ్యాంబూ చికెన్'కు క్రేజ్ బాగా పెరిగింది. ప్రత్యేకంగా ఖమ్మం నుంచి తీసుకువచ్చిన వెదురు బొంగులను కట్‌చేసి, వాటిలో చికెన్ నింపి ఉడికించి ప్రత్యేకంగా తయారుచేస్తున్న ఈ వంటకాన్ని తినేందుకు జనం ఎగబడుతున్నారు. ఆయిల్ లేకుండా ఉప్పు, కారం, మసాలాలు కలిపి ఉడికించే ఈ చికెన్‌ను ప్లేట్ 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు స్టాల్ నిర్వాహకుడు మల్లేష్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement