మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం | andhra pradesh assembly meetings starts on third day | Sakshi
Sakshi News home page

మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Sep 2 2015 9:12 AM | Updated on Sep 3 2017 8:37 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే కరువు, తాగునీటి సమస్య, ఆత్మహత్యలపై వైఎస్ఆర్ సీపీ  ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement