- గ్రేటర్ మాదిరే అక్కడా మహిళలకు 50 శాతం సీట్ల కేటాయింపు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో డివిజన్ల రిజర్వేషన్లను ఖరారుచేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేటర్ మాదిరే ఈ రెండు కార్పొరేషన్లలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించడం గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయా కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి.
వరంగల్ కార్పొరేషన్: మొత్తం డివిజన్లు- 58
మహిళలకు కేటాయించినవి- 29
వీటిలో ఎస్టీ మహిళ- 1, ఎస్సీ మహిళ- 4, బీసీ మహిళ- 9, జనరల్- 15
అన్ రిజర్వుడ్(ఎవరైనా పోటీచేయగల స్థానాలు)- 29
ఇందులో ఎస్టీ- 1, ఎస్టీ- 5, బీసీ- 10, జనరల్- 13
ఖమ్మం కార్పొరేషన్: మొత్తం డివిజన్లు- 50
మహిళలకు కేటాయించినవి- 25
వీటిలో ఎస్టీ మహిళ- 1, ఎస్సీ మహిళ- 3, బీసీ మహిళ- 8, జనరల్- 13
అన్ రిజర్వుడ్ (ఎవరైనాపోటీచేయగల స్థానాలు)- 25
ఇందులో ఎస్సీ- 1, ఎస్టీ- 3, బీసీ-9, జనరల్- 12
జనవరి 31లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలతో ఆ మేరకు ముందుకు కదిలిన సర్కార్ ఓటర్ల జాబితాను సిద్ధంచేయడంతోపాటు రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. అయితే ఏయే డివిజన్లు రిజర్వ అవుతాయి, ఏవి జనరల్ కేటగిరీలో ఉంటాయనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇక వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు సంబంధించి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సిఉంది.
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఖరారు
Published Sat, Dec 19 2015 5:01 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement