జ్యువెల్స్ ఆఫ్ ఏషియా | will give more self esteem of Jewels of asia, says Mohak murthi | Sakshi
Sakshi News home page

జ్యువెల్స్ ఆఫ్ ఏషియా

Jul 31 2014 12:37 AM | Updated on Sep 2 2017 11:07 AM

జ్యువెల్స్ ఆఫ్ ఏషియా

జ్యువెల్స్ ఆఫ్ ఏషియా

అతివలకు అందంతోపాటు ఆత్మవిశ్వాసాన్నివ్వడంలో ఆభరణాలది ప్రధాన పాత్ర అంటున్నారు మిస్సెస్ ప్లానెట్ మెహక్‌మూర్తి.

అతివలకు అందంతోపాటు ఆత్మవిశ్వాసాన్నివ్వడంలో ఆభరణాలది ప్రధాన పాత్ర అంటున్నారు మిస్సెస్ ప్లానెట్ మెహక్‌మూర్తి. ‘జ్యువెల్స్ ఆఫ్ ఏషియా’ పేరిట ఆగస్టు ఒకటి నుంచి మూడు రోజుల పాటు హోటల్ తాజ్ కృష్ణాలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ కార్యాలయుంలో బుధవారం జరిగిన కార్యక్రవుంలో ఎగ్జిబిషన్ వివరాలను నిర్వాహకులతో కలిసి ఆమె వివరించారు. ఈ సందర్భంగా అందాల తార మీనాక్షిదీక్షిత్... జ్యువెలరీ ధరించి తళుక్కువుంది. ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన ఐదు వేలకు పైగా డిజైన్లను ఈ ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు.
 - సాక్షి, సిటీప్లస్

Advertisement
 
Advertisement
Advertisement