అవి లేవనడం మూర్ఖత్వమే.. | They are foolish levanadam .. | Sakshi
Sakshi News home page

అవి లేవనడం మూర్ఖత్వమే..

Dec 22 2014 12:25 AM | Updated on Sep 2 2017 6:32 PM

బెంగాలీ భామ రైమా సేన్ సుద్దులు

బెంగాలీ భామ రైమా సేన్ సుద్దులు

వివాహేతర సంబంధాలు లేవనడం మూర్ఖత్వమే అవుతుందని బెంగాలీ భామ రైమా సేన్ సుద్దులు చెబుతోంది.

వివాహేతర సంబంధాలు లేవనడం మూర్ఖత్వమే అవుతుందని బెంగాలీ భామ రైమా సేన్ సుద్దులు చెబుతోంది. వివాహేతర సంబంధాలు నిజజీవితంలోనూ ఉన్నాయని, వాటి ఆధారంగా తీసే సినిమాలనూ జనం ఆమోదిస్తున్నారని అంటోంది. ఉన్నట్టుండి ఈ సోది అంతా ఎందుకు చెబుతోందనుకుంటున్నారా..? వివాహేతర సంబంధమే కథాంశంగా రూపొందుతున్న ‘ఇష్క్ కభీ కరియో నా’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది మరి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement