ఆనందం అల్లరి చేస్తే.. | Strategi-The Power of the Mind | Sakshi
Sakshi News home page

ఆనందం అల్లరి చేస్తే..

Nov 10 2014 11:25 PM | Updated on Sep 2 2017 4:12 PM

ఆనందం అల్లరి చేస్తే..

ఆనందం అల్లరి చేస్తే..

ఆనందం అల్లరి చేస్తే ఎలా ఉంటుందో.. విల్లామేరీ డిగ్రీ కాలేజీలో సోమవారం కనిపించింది.

ఆనందం అల్లరి చేస్తే ఎలా ఉంటుందో.. విల్లామేరీ డిగ్రీ కాలేజీలో సోమవారం కనిపించింది. బీబీఏ డిపార్ట్‌మెంట్ యాన్యువల్ మేనేజ్‌మెంట్ మీట్ ‘స్ట్రాటిజియా-ద పవర్ ఆఫ్ మైండ్’ కోలాహలంగా సాగింది. జోష్ ఫుల్‌గా సాగుతున్న ఈ ఈవెంట్‌లో విద్యార్థినులు మస్తీ మజా చేశారు. సెల్ఫీ ఫొటోలతో హంగామా సృష్టించారు. ఆటపాటలతో కాలక్షేపం చేశారు. ఈ నెల 14 వరకు జరిగే ఈ ఈవెంట్‌లో బిజినెస్ బజార్ ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్, యాక్ససరీస్ సహా 10 రకాల స్టాల్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement