సేఫ్టీ రైడ్ | Saftey ride: Festival of India National Safety Bike Ride | Sakshi
Sakshi News home page

సేఫ్టీ రైడ్

Sep 18 2014 3:01 AM | Updated on Sep 2 2017 1:32 PM

సేఫ్టీ రైడ్

సేఫ్టీ రైడ్

ప్రజల్లో సురక్షితంగా బైక్ రైడింగ్ చేయాలనే అవగాహన కలిగిస్తూ సాగుతున్న ‘బైక్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా- నేషనల్ సేఫ్టీ రైడ్’ బుధవారం నగరానికి చేరుకుంది.

ప్రజల్లో సురక్షితంగా బైక్ రైడింగ్ చేయాలనే అవగాహన కలిగిస్తూ సాగుతున్న ‘బైక్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా- నేషనల్ సేఫ్టీ రైడ్’ బుధవారం నగరానికి చేరుకుంది. గత నెల 31న ఢిల్లీలో ప్రారంభమైన ఈ రైడ్ ఇప్పటి వరకు నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించింది. రుతి స్పోర్ట్స్‌తో కలిసి ఈ మెగా అవేర్‌నెస్ రైడింగ్‌ను చేపట్టారు. ఈ టీమ్‌లోని మొత్తం 9 మంది సభ్యుల్లో ముగ్గురు మహిళలే కావడం విశేషం. జైపూర్, అజ్మీర్, ముంబై, సూరత్, పూనె, అహ్మాదాబాద్, కొచి, బెంగళూరు తదితర నగరాలను చుట్టివచ్చిన టీమ్‌కు సిటీలో ఘన స్వాగతం లభించింది. ఇక్కడ నుంచి కోల్‌కతా వైపునకు దూసుకుపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement