రీబాక్ రన్నింగ్ స్వాడ్ | Reebok India launches 'Running Squad | Sakshi
Sakshi News home page

రీబాక్ రన్నింగ్ స్వాడ్

Oct 17 2014 4:10 AM | Updated on Sep 2 2017 2:57 PM

రీబాక్ రన్నింగ్ స్వాడ్

రీబాక్ రన్నింగ్ స్వాడ్

హైదరాబాద్‌లో రీబాక్ ఇండియా రన్నింగ్ స్వాడ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. పరుగులు తీసే మనసున్న వారికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వనుంది.

హైదరాబాద్‌లో రీబాక్ ఇండియా రన్నింగ్ స్వాడ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. పరుగులు తీసే మనసున్న వారికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వనుంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 8 నగరాల్లో రన్నింగ్ స్వాడ్ నిర్వహిస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. గచ్చిబౌలి స్టేడియం, నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్క్‌లో ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య ఈ రన్నింగ్ స్వాడ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement