బ్యూటిప్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్‌

Jul 13 2017 11:24 PM | Updated on Sep 5 2017 3:57 PM

బ్యూటిప్‌

బ్యూటిప్‌

ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను పెరుగు, అర స్పూను తేనె కలిపి...

ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను పెరుగు, అర స్పూను తేనె కలిపి... ఆ మిశ్రమాన్ని ముఖానికి  రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

దీనిని అన్ని రకాల చర్మతత్వాల వాళ్లూ పాటించవచ్చు. అయితే డ్రైస్కిన్‌కి మీగడ పెరుగు, ఆయిలీ స్కిన్‌ వాళ్లు మీగడ లేని పెరుగు వాడాలి.

Advertisement
 
Advertisement
Advertisement