తెలంగాణ లాసెట్, ఐసెట్ ఫలితాల విడుదల | Telangana Lawcet, Icet results released | Sakshi
Sakshi News home page

తెలంగాణ లాసెట్, ఐసెట్ ఫలితాల విడుదల

Jun 5 2015 3:46 PM | Updated on Sep 3 2017 3:16 AM

తెలంగాణలో నిర్వహించిన లాసెట్, ఐసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన లాసెట్, ఐసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఐసెట్లో కష్ణా జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య తొలి ర్యాంక్ సాధించాడు. (ఐసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి)    (లాసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి)
 

Advertisement
 
Advertisement
Advertisement