మాదిరి ప్రశ్నలు | model questions | Sakshi
Sakshi News home page

మాదిరి ప్రశ్నలు

Sep 13 2013 10:54 PM | Updated on Sep 1 2017 10:41 PM

కింది వాటిలో విన్నెపాగో సరస్సులో (కెనడా) కలిసే నది? 1) మెకంజీ 2) యుకాన్ 3) నెల్సన్ 4) సాస్కాచ్యువాన్


 1.    కింది వాటిలో విన్నెపాగో సరస్సులో (కెనడా) కలిసే నది?
     1) మెకంజీ     2) యుకాన్
     3) నెల్సన్     4) సాస్కాచ్యువాన్
 
 2.    యూఎస్‌ఏ, మెక్సికోల మధ్య సహజ సరిహద్దుగా ఉన్న నది?
     1) మిసిసిపీ-మిస్సోరీ
     2) కొలరాడో 3) రియోగ్రాండ్
     4) సెయింట్ లారెన్‌‌స
 
 3.    వీటిలో మెక్సికన్ సింధు శాఖలో కలవని నది?
     1) కొలరాడో 2) రియోగ్రాండ్
     3) మిసిసిపీ-మిస్సోరి
     4) సెయింట్ లారెన్‌‌స
 
 4.    {పపంచంలో అతి పెద్ద నది?
     1) నైలు     2) అమెజాన్
     3) మెకాంగ్     4) కాంగో
 
 5.    {పపంచంలో మొదటి నదీ అనుసంధాన ప్రక్రియను  ఏ నదుల మధ్య చేపట్టారు?
     1) అముదార్య-సిముదార్యా
     2) టైగ్రిస్ - యూఫ్రిటిస్
     3) మిసిసిపీ - మిస్సోరీ
     4) గోదావరి - కృష్ణ
 
 6.    ఉత్తర అమెరికాలో అంతర్భూభాగ నది?
     1) కొలరాడో   2) సాస్కాచ్యువాన్
 3) మెకంజీ     4) రియోగ్రాండ్
 
 సమాధానాలు
  1) 4;    2) 3;    3) 1;
  4) 2;    5) 1:    6) 2.

Advertisement
 
Advertisement
Advertisement