వైవీయూ వెబ్‌ ఆప్షన్లకు 21వరకు గడువు | yvu web option until the expiry of the 21st | Sakshi
Sakshi News home page

వైవీయూ వెబ్‌ ఆప్షన్లకు 21వరకు గడువు

Jul 20 2016 6:06 PM | Updated on Sep 4 2017 5:29 AM

వైవీయూ వెబ్‌ ఆప్షన్లకు 21వరకు గడువు

వైవీయూ వెబ్‌ ఆప్షన్లకు 21వరకు గడువు

యోగివేమన విశ్వవిద్యాలయం రెండో విడత పీజీసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు ఈనెల 21వ తేదీలోపు వెబ్‌ఆప్షన్స్‌ ఇచ్చుకోవాలని వైవీయూ ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఎస్‌.రఘునాథరెడ్డి తెలిపారు.


వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయం రెండో విడత పీజీసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు ఈనెల 21వ తేదీలోపు వెబ్‌ఆప్షన్స్‌ ఇచ్చుకోవాలని వైవీయూ ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఎస్‌.రఘునాథరెడ్డి  తెలిపారు. 20, 21 తేదీల్లో వెబ్‌ఆప్షన్స్‌ ఇచ్చుకున్న వారికి తర్వాత కళాశాలలు కేటాయిస్తామని  తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్‌ తర్వాత సబ్జెక్టుల వారీగా మిగులు సీట్ల వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్య్లూ.వైవీయూడీఓఏ.ఇన్‌ నుంచి పొందవచ్చని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement