వైవీయూ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల | yvu revoluatiobn results release | Sakshi
Sakshi News home page

వైవీయూ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

Sep 24 2016 9:56 PM | Updated on Sep 4 2017 2:48 PM

వైవీయూ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

వైవీయూ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న రీవాల్యుయేషన్, రీ టోటలింగ్, పర్సనల్‌ వెరిఫికేషన్‌లకు సంబంధించిన ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వైవీయూ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ఆచార్య బాయినేని శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

వైవీయూ :

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న రీవాల్యుయేషన్, రీ టోటలింగ్, పర్సనల్‌ వెరిఫికేషన్‌లకు సంబంధించిన ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వైవీయూ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ఆచార్య బాయినేని శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. యూజీ రీవాల్యూయేషన్‌ ఫలితాల్లో ఇయర్‌ ప్యాట్రన్‌ (ప్రథమ, ద్వితీయ, తృతీయ) పలితాలు, యూజీ సెకండ్‌ సెమిస్టర్‌ సీబీసీఎస్‌ రివాల్యూయేషన్‌ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు ఫలితాల కోసం వైవీయూ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement