ఏఎస్‌పేట దర్గాలో భక్తుల సందడి | urusu festival in ASpet darga | Sakshi
Sakshi News home page

ఏఎస్‌పేట దర్గాలో భక్తుల సందడి

Dec 26 2016 2:30 AM | Updated on Aug 24 2018 6:44 PM

ఏఎస్‌పేట దర్గాలో భక్తుల సందడి - Sakshi

ఏఎస్‌పేట దర్గాలో భక్తుల సందడి

అనుమసముద్రంపేట : ఏఎస్‌పేటలో జరుగుతున్న శ్రీహజ్రత్‌ ఉరుసు గంధోత్సవాలు తిలకించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీహజ్రత్‌, అమ్మాజీలపై సమాధులపై గలేఫులు, పూలదుప్పట్లు కప్పారు. ఫకీరుల డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. వేలాదిమంది మహిళలు గంధం దంచేందుకు బారులు తీరారు.

Advertisement
 
Advertisement
Advertisement