తుందుర్రులో ఉద్రిక్తత | Tundurru People Protest Against Aqua Food Park, tense situation | Sakshi
Sakshi News home page

తుందుర్రులో ఉద్రిక్తత

Mar 27 2017 9:30 AM | Updated on Sep 5 2017 7:14 AM

తుందుర్రులో ఉద్రిక్తత

తుందుర్రులో ఉద్రిక్తత

భీమవరం మండలంలోని తుందుర్రులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

భీమవరం: పశ్చిమగోదావరిజిల్లా భీమవరం మండలంలోని తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను ముట్టడిస్తామని సీపీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ  144వ సెక్షన్‌ విధించి పోలీసులను భారీగా మోహరించారు. గ్రామానికి చెందిన ముగ్గురు నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. తుందుర్రుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement