18 నుంచి వైవీయూ రెండో విడత కౌన్సెలింగ్‌ | tommorow will be start The second phase of the counseling | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వైవీయూ రెండో విడత కౌన్సెలింగ్‌

Jul 17 2016 8:10 PM | Updated on Sep 4 2017 5:07 AM

18  నుంచి వైవీయూ రెండో విడత కౌన్సెలింగ్‌

18 నుంచి వైవీయూ రెండో విడత కౌన్సెలింగ్‌

యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కౌన్సెలింగ్‌ రెండోదశ సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

 
వైవీయూ:
యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కౌన్సెలింగ్‌ రెండోదశ సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో హాజరుకాని, ర్యాంకు సాధించిన విద్యార్థులు రెండోదశ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అదే విధంగా కళాశాల మార్పు కోరుకునే అభ్యర్థుల కూడా రెండోదశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చని తెలిపారు. అదే విధంగా రెండవ విడత కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఈనెల 20, 21 తేదీల్లో వెబ్‌ఆప్షన్స్‌ ఇచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైవీయూడీఓఏ.ఇన్‌ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement