కలుజువ్వలపాడు (తర్లుపాడు): ఈ నెల 1న మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఖేల్ ఇండియా పోటీల్లో మండలంలోని కలుజువ్వలపాడు జెడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా స్థారుుకి ఎంపికయ్యారు. అండర్- 17 వంద మీటర్ల విభాగంలో ఎస్కే బాజి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం మంగమ్మ, 400 మీటర్లు విభాగంలో ఎం.శాంతి ప్రథమస్థానం, లాంగ్ జంప్‌లో డి.హిమబిందు ప్రథమ స్థానం, అండర్ 14లో టి.వెలుగొండరెడ్డి లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానం గెలుపొందారు. జిల్లా స్థారుు కబడ్డీ జట్టుకు యు.వెంకటేశ్వర్లు, ఎ.శివారెడ్డి, టి.వెలుగొండారెడ్డి, టి.మంగమ్మ, ఎం.శాంతిలు ఎంపికై నట్లు ఎంఈఓ సీఎస్ మల్లికార్జున్ తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థారుుకి ఎంపిక
మార్కాపురం రూరల్: మండలంలోని మిట్టమీదిపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు వివిధ ఆటల పోటీల్లో జిల్లా స్థారుుకి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సరళ శుక్రవారం తెలిపారు. మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జరుగుతున్న డివిజన్ స్థారుులో ఖేలో ఆటల పోటీల్లో అండర్-14 లో కబడ్డీలో ఎం.మోనిక, 100 మీటర్స్ రన్నింగ్సలో మల్లేశ్వరి, 400 మీటర్స్ రన్నింగ్సలో స్వప్న, లాంగ్ జంప్‌లో సౌమ్య, ఖోఖోలో పాలీశ్వరరెడ్డి ఎంపికై నట్లు వారు తెలిపారు. అండర్ - 17 వాలీబాల్, షాట్‌పుట్‌లో శ్రీను జిల్లా స్థారుులో ఎంపికై ందన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ విద్యార్థులు అన్నీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని గెలుపొందటం ఆనందంగా ఉందన్నారు. బహుమతులు గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ఆటల పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
Published Sat, Dec 3 2016 3:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement