శాకంబరిదేవిగా సత్యమ్మ
అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
Jul 21 2016 7:04 PM | Updated on Sep 4 2017 5:41 AM