పిచ్చికుక్కల స్వైరవిహారం | Mad dogs | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కల స్వైరవిహారం

Sep 12 2016 11:42 PM | Updated on Sep 4 2017 1:13 PM

మండలంలోని నెమ్లి గ్రామంలో పిచ్చికుక్కలు సోమవారం

 
నెమ్లి(బీర్కూర్‌):
మండలంలోని నెమ్లి గ్రామంలో పిచ్చికుక్కలు సోమవారం స్వైర విహారం చేశాయి. గ్రామానికి చెందిన పోశబోయి, సాయబోయితో పాటు దత్తు, అంజి అనే విద్యార్థులపై దాడి చేసి గాయపర్చాయి. వీరిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కలను స్థానికులు గ్రామం నుంచి తరిమికొట్టారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement