27న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం | itda meeting at 27 | Sakshi
Sakshi News home page

27న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం

Jul 17 2016 11:41 PM | Updated on Sep 4 2017 5:07 AM

ఈ నెల 27న ఐటీడీఏ పాలకవర్గం సమావేశం కేబీ ప్రాంగణంలోని పీఏమ్మార్సీ భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉట్నూర్‌ : ఈ నెల 27న ఐటీడీఏ పాలకవర్గం సమావేశం కేబీ ప్రాంగణంలోని పీఏమ్మార్సీ భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement