కారులో మంటలు | fire accident in car | Sakshi
Sakshi News home page

కారులో మంటలు

Jan 12 2017 9:40 PM | Updated on Sep 5 2017 1:06 AM

కారులో మంటలు

కారులో మంటలు

తాడేపల్లిగూడెం రూరల్‌ : తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌ రోడ్డులోని పెట్రోలు బంక్‌ పక్కన ఆగి ఉన్న కారు నుంచి బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

తాడేపల్లిగూడెం రూరల్‌ :  తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌ రోడ్డులోని పెట్రోలు బంక్‌ పక్కన ఆగి ఉన్న కారు నుంచి బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  స్థానికులు స్పందించి ఫైర్‌ సిబ్బంది ఫోన్‌ చేయడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. రేడియేటర్‌ వేడెక్కడం వల్ల ఈ మంటలు వ్యాపించాయని ఫైర్‌ సిబ్బంది పేర్కొన్నారు. కారులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదమూ సంభవించలేదు. 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement