గొంతు కోసుకుని భక్తుడి ఆత్మహత్యాయత్నం | Devotee attempt to suicide slits his throat | Sakshi
Sakshi News home page

గొంతు కోసుకుని భక్తుడి ఆత్మహత్యాయత్నం

Oct 17 2016 12:27 PM | Updated on Sep 4 2017 5:30 PM

తిరుమలలో సుదర్శన సత్రం ఎదుట ఓ భక్తుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

తిరుమల: తిరుమలలో సుదర్శన సత్రం ఎదుట ఓ భక్తుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడు ఒకరు సోమవారం గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకటరత్నంగా పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement