కూల్‌డ్రింక్‌ మూత.. రికార్డుల మోత | 76cooldrink caps open in one minute | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్‌ మూత.. రికార్డుల మోత

Oct 28 2016 11:08 PM | Updated on Sep 4 2017 6:35 PM

కూల్‌డ్రింక్‌ మూత.. రికార్డుల మోత

కూల్‌డ్రింక్‌ మూత.. రికార్డుల మోత

ఆయన దంతాలు యమస్ట్రాంగ్‌ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన ఫీటు అలాంటిది మరి! మండలంలో నరసాపురం గ్రామానికి చెందిన చింతల ప్రసాదరెడ్డి ఏకంగా ఒక నిమిషంలో 76 కూల్‌డ్రింక్‌ మూతలు నోటితో తీసి ఆశ్చర్యపర్చాడు.

నరసాపురం (విస్సన్నపేట) : ఆయన దంతాలు యమస్ట్రాంగ్‌ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన ఫీటు అలాంటిది మరి! మండలంలో  నరసాపురం గ్రామానికి చెందిన చింతల ప్రసాదరెడ్డి ఏకంగా ఒక నిమిషంలో 76 కూల్‌డ్రింక్‌ మూతలు నోటితో తీసి ఆశ్చర్యపర్చాడు. 2008లో నిమిషంలో 71 కూల్‌డ్రింక్‌ మూతలను తీసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు ఎక్కాడు. గ్రామంలోని గురుకుల పాఠశాలలో జోనల్‌ ఆటల పోటీల ముగింపు సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రదర్శనలో 76 మూతలు తీసి శభాష్‌ అనిపించుకున్నాడు. ప్రసాద్‌ మరిన్ని మూతలు తీసి గిన్నిస్‌ రికార్డు సాధించాలని ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement