డెంగీతో చిన్నారి మృతి | 7-year-old dies of dengue in nalgonda district | Sakshi
Sakshi News home page

డెంగీతో చిన్నారి మృతి

Sep 24 2016 9:15 AM | Updated on Sep 4 2017 2:48 PM

డెంగీ భారీన పడి చిన్నారి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శనివారం వెలుగుచూసింది.

సూర్యాపేట(నల్లగొండ): డెంగీ భారీన పడి చిన్నారి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శనివారం వెలుగుచూసింది. పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన శ్రావణి(7) వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది.
 

Advertisement
 
Advertisement
Advertisement