సోమశిలలో 40.450 టీఎంసీలు | 40.45 TMC's at Somasila reservoir | Sakshi
Sakshi News home page

సోమశిలలో 40.450 టీఎంసీలు

Nov 17 2016 1:02 AM | Updated on Sep 4 2017 8:15 PM

సోమశిలలో 40.450 టీఎంసీలు

సోమశిలలో 40.450 టీఎంసీలు

సోమశిల: సోమశిల జలాశయంలో బుధవారం సాయంత్రానికి 40.450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3360 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది.

సోమశిల:
సోమశిల జలాశయంలో బుధవారం సాయంత్రానికి 40.450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3360 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు 3500 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 94.275 మీటర్లు, 309.30 అడుగు మట్టం నమోదైంది. సగటున 149 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement