సోమశిలలో 40.02 టీఎంసీలు | 40.02 TMC's at Somasila | Sakshi
Sakshi News home page

సోమశిలలో 40.02 టీఎంసీలు

Nov 23 2016 1:36 AM | Updated on Sep 4 2017 8:49 PM

సోమశిలలో 40.02 టీఎంసీలు

సోమశిలలో 40.02 టీఎంసీలు

సోమశిల: సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 40.026 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3451 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది.

సోమశిల:
సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 40.026 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3451 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు 4150 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జలాశయం నుంచి ఉత్తర కాలువకు 400క్యూసెక్కులు, దక్షిణ కాలులవకు 350 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 94.171 మీటర్లు, 308.97 అడుగు మట్టం నమోదైంది. సగటున 137 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృధా అవుతోంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement