సోమశిల జలాశయంలో 39.042 టీఎంసీలు | 39 TMCs at Somasila reservoir | Sakshi
Sakshi News home page

సోమశిల జలాశయంలో 39.042 టీఎంసీలు

Nov 5 2016 12:16 AM | Updated on Sep 4 2017 7:11 PM

సోమశిల జలాశయంలో 39.042 టీఎంసీలు

సోమశిల జలాశయంలో 39.042 టీఎంసీలు

సోమశిల: సోమశిల జలాశయంలో «శుక్రవారం నాటికి 39.042 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3035 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 93.930 మీటర్లు 308.17 అడుగుల నీటి మట్టం నమోదైంది. సగటున 153 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.

సోమశిల:
సోమశిల జలాశయంలో «శుక్రవారం నాటికి 39.042 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3035 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 93.930 మీటర్లు 308.17 అడుగుల నీటి మట్టం నమోదైంది. సగటున 153 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement