సోమశిలలో 38.394 టీఎంసీలు | 38.94 TMC's at Somasila reservoir | Sakshi
Sakshi News home page

సోమశిలలో 38.394 టీఎంసీలు

Dec 18 2016 12:15 AM | Updated on Sep 4 2017 10:58 PM

సోమశిలలో 38.394 టీఎంసీలు

సోమశిలలో 38.394 టీఎంసీలు

సోమశిల: సోమశిల జలాశయంలో శనివారం 38.394 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3,167 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

సోమశిల: 
సోమశిల జలాశయంలో శనివారం 38.394 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి    పైతట్టు ప్రాంతాల నుంచి 3,167 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు విడుదలవుతున్న నీటిని నిలుపుదల చేశారు. ఉత్తర కాలువకు 325 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 250 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 93.772 మీటర్లు, 307.65 అడుగు మట్టం నమోదైంది. సగటున 138 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement