సోమశిలో 37.247 టీఎంసీల నీరు | 37.24 TMC's at Somasila reservoir | Sakshi
Sakshi News home page

సోమశిలో 37.247 టీఎంసీల నీరు

Oct 27 2016 2:05 AM | Updated on Sep 4 2017 6:23 PM

సోమశిలో 37.247 టీఎంసీల నీరు

సోమశిలో 37.247 టీఎంసీల నీరు

సోమశిల : సోమశిల జలాశయంలో బుధవారం 37.247 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 1,737 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 93.491 మీటర్లు 306.73 అడుగుల మట్టం నమోదైంది. సగటున 151 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement