సోమశిలో 33.071 టీఎంసీలు నీరు | 33.07 TMC's at Somasila reservoir | Sakshi
Sakshi News home page

సోమశిలో 33.071 టీఎంసీలు నీరు

Oct 9 2016 12:36 AM | Updated on Sep 4 2017 4:40 PM

సోమశిలో 33.071 టీఎంసీలు నీరు

సోమశిలో 33.071 టీఎంసీలు నీరు

సోమశిల : సోమశిల జలాశయంలో శనిæవారం నాటికి 33.071 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పెతట్టు ప్రాంతాల నుంచి 2,656 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

 
సోమశిల : సోమశిల జలాశయంలో శనిæవారం నాటికి 33.071 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పెతట్టు ప్రాంతాల నుంచి 2,656 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు 700 క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నారు. దక్షిణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 92.421 మీటర్లు 303.22 అడుగుల మట్టం నమోదైంది. సగటున 143 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement