సోమశిలలో 32.617 టీఎంసీలు | 32.61 TMC's at Somasila | Sakshi
Sakshi News home page

సోమశిలలో 32.617 టీఎంసీలు

Oct 7 2016 12:44 AM | Updated on Sep 4 2017 4:25 PM

సోమశిలలో 32.617 టీఎంసీలు

సోమశిలలో 32.617 టీఎంసీలు

ఆత్మకూరు రూరల్‌: సోమశిల జలాశయంలో గురువారం నాటికి 32.617 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 4937 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా, జలాశయం నుంచి పెన్నార్‌డెల్టాకు 500 క్యూసెక్కులు, దక్షణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 92.300 మీటర్లు, 302.82 అడుగుల నీటిమట్టం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement