20 టీఎంసీలకు చేరువలో సోమశిల
సోమశిల: సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంత నుంచి వస్తున్న వరద ప్రవాహం ఆదివారం సాయంత్రం తగ్గు ముఖం పట్టింది. జలాశయానికి ఉదయం 18 వేల క్యూసెక్కుల వంతున వస్తున్న వరద ప్రవాహం సాయంత్రానికి 13 వేలకు తగ్గింది.
Sep 18 2016 10:54 PM | Updated on Sep 4 2017 2:01 PM