పక్కా ఇల్లు లేదు | Sakshi
Sakshi News home page

పక్కా ఇల్లు లేదు

Published Thu, Jan 18 2018 3:14 AM

Tribal couple meets ys jagan  - Sakshi

అన్నా..! మేం గుడిసెలో ఉంటున్నాం. పక్కా ఇల్లు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఎలకండ్రిగకు చెందిన గిరిజన దంపతులు వెంకటాద్రి, సుజాత వాపోయారు. ప్రజా సంకల్పయాత్రలో జననేతను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జన్మభూమిలో ఎన్ని అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.     
– తిరుపతి మంగళం 

Advertisement
Advertisement