ఉత్సాహంగా స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా స్టాక్‌మార్కెట్లు

Published Thu, Feb 7 2019 9:36 AM

Stockmarkets Starts with  Gains - Sakshi

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌  ట్రేడింగ్‌ ఆరంభంలో 100 పాయింట్లపైగా ఎగియగా నిఫ్టీ, 11000వేలకు ఎగువన స్థిరంగా  ప్రారంభమైంది.  సెన్సెక్స్‌ 137 పాయింట్లు ఎగిసి 37112 వద్ద, నిఫ్టీ 33 పాయింట‍్ల  లాభంతో 11096వద్ద కొనసాగుతోంది.  సన్‌ఫార్మ, టాటా మోటార్స్‌ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అందానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో లాభపడుతున్నాయి. భారతి ఎయిర్‌టెల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, ఐవోసీ, ఇండస్‌ బ్యాంకు నష్టపోతున్నాయి. 

మరోవైపు డాలరుమారకంలో రుపీ బలహీనంగా ప్రారంభమైంది.

Advertisement
Advertisement