నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు

Published Tue, Apr 21 2015 9:54 AM

sensex down

ముంబై :మంగళవారం  నాటి స్టాక్మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి.  ఉదయం లాభాలతో  ప్రారంభమైనా  కొన్ని నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి.  సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 27,857 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల నఫ్టంతో 8,430 దగ్గర ట్రేడవుతున్నాయి.
 

Advertisement
Advertisement