ఎస్‌బీహెచ్‌తో శ్రీరామ్ జట్టు | SBH with now sri ram chits | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్‌తో శ్రీరామ్ జట్టు

Aug 10 2015 1:22 AM | Updated on Sep 3 2017 7:07 AM

ఎస్‌బీహెచ్‌తో శ్రీరామ్ జట్టు

ఎస్‌బీహెచ్‌తో శ్రీరామ్ జట్టు

సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందుకొచ్చింది...

సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందుకొచ్చింది. ఇందుకోసం శ్రీరామ్ ఆటోమాల్‌తో ఎస్‌బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా ద్వారా కొనే అన్నిరకాల సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను అందిస్తుంది. ట్రాక్టర్లు, నిర్మాణ యంత్ర సామాగ్రి, వాణిజ్య వాహనాలు, కార్లు, ఆటో రిక్షాల నుంచి ద్విచక్ర వాహనాల వరకు సులభంగా రుణంపొందే విధంగా ఇరు సంస్థల మధ్య అవగాహన కుదురింది.

Advertisement
 
Advertisement
Advertisement